పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి రాష్ట్ర సరిహద్దుల్లో అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం అశ్వరావుపేట మద్యం దుకాణం నుంచి ఈ మందును అక్రమంగా రవాణా చేస్తుంటే పట్టుకున్నట్లు జీలుగుమిల్లి ఎస్సై విశ్వనాథ బాబు తెలిపారు. 84 సీసాలతోపాటు మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మద్యం అక్రమ రవాణాపై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.
తెలంగాణ మద్యం పట్టుకున్న జిల్లా పోలీసులు - covid cases in west godavsri dst
అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.తెలంగాణ రాష్ట్రం నుంచి మద్యాన్ని తీసుకువస్తుండుగా పోలీసులు పట్టుకున్నారు.

http://10.10.50.85:6060/reg-lowres/09-May-2020/ap-tpg-66-9-madyam-pattivetha-av-ap10163_09052020163114_0905f_01880_780.mp4