రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నివారణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ పటిష్టంగా అమలవుతోంది. ఉపాధి లేక తినడానికి తిండి లేక పెయింటర్స్ ఇబ్బందులకు గురవుతున్నారు. ఇది గమనించిన నరసాపురంలోని లక్ష్మీ ప్రసన్న పెయింట్ షాపు యజమాని... పెయింటర్స్కు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. దివి సత్యన్ ఆధ్వర్యంలో 100 మంది పెయింటర్స్కు నిత్యావసరాలు, బియ్యం, కూరగాయలు అందజేశారు.
షాపు యజమాని దాతృత్వం.. పెయింటర్స్కు సరకులు పంపిణీ - పెయింటర్స్కు నిత్యావసర సరుకులు పంపిణీ తాజా వార్తలు
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని లక్ష్మీ ప్రసన్నపెయింట్ షాపు యజమాని... తనవద్దకు వచ్చే పెయింటర్స్కు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. దివి సత్యన్ ఆధ్వర్యంలో పెయింటర్స్కు నిత్యావసరాలు, బియ్యం, కూరగాయలు అందజేశారు.
పెయింటర్స్కు నిత్యవసరాలు పంపిణీ
TAGGED:
Narasapuram