పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటలో న్యాయవాది ఆత్మహత్య చేసుకున్నారు. పురుగుమందు తాగి న్యాయవాది నాగేశ్వరరావు (50) బలవన్మరణానికి పాల్పడ్డారు. న్యాయవాది ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పురుగులమందు తాగి న్యాయవాది ఆత్మహత్య.. - lawyer suicide at west godavari
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటలో న్యాయవాది పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.
పురుగులమందు తాగి న్యాయవాది ఆత్మహత్య..