ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలవరం పనులకు మేఘా భూమి పూజ - polavaram project latest news

పోలవరం ప్రాజెక్టులోని హెడ్​వర్క్స్​ , జలవిద్యుత్​ కేంద్రం నిర్మాణ పనులకు మేఘా ఇంజనీరింగ్​ సంస్థ భూమిపూజ చేసింది.

పోలవరం ప్రాజెక్ట్​కు మేఘా సంస్థ భూమి పూజ

By

Published : Nov 2, 2019, 6:52 AM IST

పోలవరం ప్రాజెక్ట్​కు మేఘా సంస్థ భూమి పూజ

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ భూమిపూజ చేసింది. ప్రాజెక్టు పనులకు అనుమితిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయటం వలన ప్రాజెక్టు పనులు మొదలు పెట్టారు. స్పిల్​వేలో ఉన్న 18వ బ్లాక్ వద్ద జలవనరుల శాఖ అధికారులతో కలిసి పూజలు చేశారు. అనంతరం పనులు ప్రారంభించారు. ఇటీవలె జరిగిన రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో పోలవరం హెడ్ వర్క్స్​ తో పాటు జలవిద్యుత్ కేంద్రం పనుల్ని మేఘా సంస్థ దక్కించుకుంది.

ABOUT THE AUTHOR

...view details