14 రోజుల కిందట మస్కట్ నుంచి ఏలూరుకు ఓ యువతి వచ్చిందన్న విషయం పోలీసులకు తెలిసింది. ఏలూరు పోలీసులు, వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆమె ఇంటికి వెళ్లి పూర్తి వివరాలు, రక్త నమానాలను సేకరించారు. జలుబు, ఫ్లూ లక్షణాలు లేవని నిర్ధారించారు. మరో 14 రోజులు ఒంటరిగా ఉండాలని నోటీసు జారీ చేసినట్టు ఏలూరు సీఐ త్రిమూర్తులు తెలిపారు.
'మస్కట్ నుంచి వచ్చిన మహిళకు కరోనా లక్షణాలు లేవు' - ఏలూరు తాజా వార్తలు
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు ఇటీవల మస్కట్ నుంచి ఓ యువతి వచ్చింది. ఆ యువతిని స్వీయ నిర్బంధానికి వెళ్లాలని అధికారులు సూచించారు. సదరు యువతికి కరోనా వైరస్ లక్షణాలు లేవని పోలీసులు తెలిపారు.

ఏలూరులోని మహిళ ఇంటిక వద్ద చేరుకున్న వైద్యసిబ్బంది, పోలీసుల