పశ్చిమగోదావరి జిల్లా తణుకు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కేఎస్ఎంఎస్ కుమార్ ఎన్నికయ్యారు. అసోసియేషన్ కార్యవర్గానికి నిర్వహించిన ఎన్నికల్లో ముగ్గురు పోటీ చేయగా... అధ్యక్షుడిగా కుమార్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా సీహెచ్ గోపీకృష్ణ, కార్యదర్శిగా ఎన్. అజయ్ కుమార్ నియమితులయ్యారు. వీరిని బార్ అసోసియేషన్, ఇతర సంఘాల నాయకులు అభినందించారు. అనంతరం నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
తణుకు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కుమార్ - thanuku latest news
పశ్చిమగోదావరి జిల్లా తణుకు బార్ అసోసియేషన్ కార్యవర్గానికి ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తణుకు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కుమార్ ఎంపికయ్యారు.
తణుకు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కుమార్