కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా
కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా - kovula-raithula-darna
రెండు నెలల కిందట అమ్మిన పంటకు ఇంకా డబ్బు అందలేదని రైతులు ఆవేదన చెందారు. కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేపట్టారు. బకాయిలు తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు.

kavulu
కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో....రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.కొనుగోలు కేంద్రాల్లో రబీ పంట అమ్మిన కౌలు రైతులకు....ఇప్పటికీ డబ్బులు అందలేదని ఆరోపించారు.బకాయిలు తక్షణం చెల్లించేలా....అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
TAGGED:
kovula-raithula-darna