ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చినకాశిలో కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు - చినకాశి కార్తీక పౌర్ణమి న్యూస్

పశ్చిమ గోదావరి జిల్లా టి నరసాపురంలో చినకాశీగా పేరుగాంచిన విశ్వేశ్వరదేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Kartika pournami special worship at Chinakashi

By

Published : Nov 13, 2019, 3:43 PM IST

చినకాశిలో కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు

పశ్చిమగోదావరి జిల్లా టి నరసాపురంలోని శివాలయంలో భక్తులు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూరాతన కాలంలో కాశీ నుంచి తెచ్చిన ఒక విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ట చేశారని గ్రామస్థులు చెబుతున్నారు. అప్పటి నుంచి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసి చినకాశీగా పిలుస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వ్రతాలు, నోములు, దీపారాధనలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details