తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో ఇంజినీరింగ్ విభాగంలో పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన కార్తికేయ అనే విద్యార్థి మొదటి ర్యాంక్ సాధించాడు. ఈ విజయం సాధిస్తానని తాను ఊహించలేదని, తల్లిదండ్రులు ప్రోత్సాహం, కళాశాల అధ్యాపకులు బోధన వల్లే ఈ ర్యాంక్ సాధించానని కార్తికేయ తెలిపాడు. భవిష్యత్‌లో అబ్దుల్ కలాంలా పెద్ద శాస్త్రవేత్త కావాలనుకుంటున్నట్లు చెప్పాడు.
తెలంగాణ ఎంసెట్లో పాలకొల్లు విద్యార్థికి ఫస్ట్ ర్యాంకు - west godavari district latest news
తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన కార్తికేయ మెుదటి ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా మాట్లాడిన కార్తికేయ జేఈఈ అడ్వాన్స్ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాని... తాను మెుదటి ర్యాంకు సాధిస్తానని ఊహించలేదని తెలిపారు.
కార్తికేయ