శ్రీ మహాలక్ష్మీ దేవిగా తణుకులోని పవిత్ర గోస్తనీ నదీ తీరాన ఉన్న కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రూపంలో అమ్మవారు దర్శించుకుంటే తమ కుటుంబాల్లో సిరి సంపదలు విలసిల్లుతాయని భక్తులు నమ్మకం. శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రియమైన కలువ పూలను సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.
శ్రీ మహాలక్ష్మి దేవిగా తణుకు కనకదుర్గమ్మ దర్శనం - Kanakadurgamma temple at Tanuku latest news update
శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని పవిత్ర గోస్తనీ నదీ తీరాన ఉన్న కనకదుర్గమ్మ వారు శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమించారు.
శ్రీ మహాలక్ష్మి దేవిగా తణుకు కనకదుర్గమ్మ దర్శనం