ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భీమవరంలో నేడు, రేపు కలాం ఇన్నోవేషన్ ఫెస్టివల్ - భీమవరంలో కలాం ఇన్నోవేషన్ ఫెస్టివల్

విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు ఇవాళ, రేపు కలాం ఇన్నోవేషన్ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నట్లు మాజీ ఐపీఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి 89 మంది విద్యార్థులు విచ్చేశారని లక్ష్మీ నారాయణ చెప్పారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులతో పాటు... ఆయా ఆవిష్కరణలు ప్రజలకు చేరేలా తోడ్పడతామన్నారు.

kalam innovation awards program held at 27, 28 february in bhimavaram
భీమవరంలో నేడు, రేపు కలాం ఇన్నోవేషన్ ఫెస్టివల్

By

Published : Feb 27, 2020, 9:59 AM IST

భీమవరంలో నేడు, రేపు కలాం ఇన్నోవేషన్ ఫెస్టివల్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details