ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తప్పులు పునరావృతం కాకుండా చూస్తాం: జవహర్ - TDP

ఎన్నికల వేళ ప్రచారం ఊపందుకుంది. తమను గెలిపించాలని అభ్యర్థులు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. గతంలో పార్టీ శ్రేణులు చేసిన తప్పులను సరి చేసుకొని ముందుకు వెళ్తున్నామని మంత్రి జవహర్ అంటున్నారు.

JAWAHAR ONE TO ONE

By

Published : Apr 1, 2019, 1:13 PM IST

మంత్రి KS జవహర్‌
గతంలో పార్టీ శ్రేణులు చేసిన తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ... పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో మళ్లీ తెలుగుదేశాన్ని విజయపథంలో నడిపిస్తామని మంత్రి KS జవహర్‌ అంటున్నారు. స్థానిక నాయకులను సమన్వయపర్చుకుంటూ రానున్న ఎన్నికల్లో విజయం సాధిస్తానంటున్న జవహర్‌తో మా ప్రతినిధి జయప్రకాష్‌ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details