jawad cyclone effect: తుపాను ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఉప్పాడ తీరంలో అలల ఉద్ధృతి పెరుగుతోంది. కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడటంతో.. అధికారులు అప్రమత్తమయ్యారు. ఉప్పాడ, కాకినాడ బీచ్‌రోడ్డు మీదుగా రాకపోకలను నిలిపివేశారు. కాకినాడ కలెక్టరేట్, రంపచోడవరం ఐటీడీఏలో, రాజమహేంద్రవరం సర్కిల్, 6 డివిజన్లలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేశారు.
jawad cyclone effect: ఉప్పాడ తీరంలో అలల ఉద్ధృతి.. బీచ్‌రోడ్డులో రాకపోకలు నిలిపివేత! - TELUGU NEWS
తుపాను ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఉప్పాడ తీరంలో కెరటాల్ ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. అప్రమత్తమైన అధికారులు బీచ్‌రోడ్డు మీదుగా రాకపోకలను నిలిపివేశారు.
ఉప్పాడ తీరంలో అలల ఉద్ధృతి