పశ్చిమగోదావరి జిల్లా శాసనసభ్యులు కొట్టు సత్యనారాయణపై ఫేస్బుక్లో అనుచిన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై తాడేపల్లిగూడెంలో జనసేన నేత మారిశెట్టి పవన్ బాలాజితో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి, భాజపా నేత పైడికొండల మాణిక్యలరావుతో పాటు పలువురు నేతలు అర్ధరాత్రి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి.. డీఎస్పీతో చర్చలు జరిపారు. అనంతరం వారిని పోలీసులు విడుదల చేశారు.ఇదీ చదవండి:
తాడేపల్లిగూడెంలో జనసేన నేత అరెస్ట్..విడుదల - ఎమ్మెల్యే వ్యాక్యలకు నిరసనగా మాట్లడినందుకు జనసేన నేత అరెస్ట్
తాడేపల్లిగూడెంలో జనసేన నేత మారిశెట్టి పవన్ బాలాజీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణపై ఫేస్బుక్లో కామెంట్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
ఎమ్మెల్యే వ్యాఖ్యలకు నిరసనగా మాట్లడినందుకు..జనసేన నేత అరెస్ట్