తాడేపల్లిగూడెం మండలం, పెంటపాడు మండలాల ప్రజలు జనతా కర్ఫ్యూ పాటించారు. రాష్ట్రంలోనే అతిపెద్దదైన బ్రహ్మానందరెడ్డి మార్కెట్లో ఉన్న సంత నిర్మానుష్యంగా కనిపించింది. వ్యాపార సంస్థలు, పెట్రోల్ బంకులు, కూరగాయల దుకాణాలు మూసేశారు. ప్రధాన కూడలి, పోలీస్ ఐలాండ్, బస్టాండ్ సెంటర్, సంతలో జన సంచారం లేక బోసిపోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుమేరకు ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూను పాటించారు.
తాడేపల్లిగూడెంలో జనతా కర్ఫ్యూ ఇలా జరిగింది..! - తాడేపల్లిగూడెంలో బంద్
తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. జనతా కర్ఫ్యూలో భాగంగా ప్రజల ఇళ్ల నుంచి బయటకు రాకుండా సంఘీభావం ప్రకటించారు.
![తాడేపల్లిగూడెంలో జనతా కర్ఫ్యూ ఇలా జరిగింది..! Janata curfew in thadepalligudem](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6501970-138-6501970-1584869279865.jpg)
తాడేపల్లిగూడెంలో జనతా కర్ఫ్యూమ