Pawan Kalyan Narasapuram tour: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించే మత్స్యకార అభ్యున్నతి సభలో పాల్గొనేందుకు రాజమహేంద్రవరం విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన నరసాపురం బయలుదేరారు. సాయంత్రం మత్స్యకార అభ్యున్నతి సభ జరుగనుంది.
నరసాపురం బయలుదేరిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ - Janasena president Pawan Kalyan Narasapuram tour
Pawan Kalyan Narasapuram tour: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించే మత్స్యకార అభ్యున్నతి సభలో పాల్గొనేందుకు రాజమహేంద్రవరం విమానాశ్రయం చేరుకున్నారు.
Pawan Kalyan Narasapuram tour
పవన్ రాక వేళ.. నరసాపురం పార్టీ నేతలు సభకు భారీ ఏర్పాట్లు చేశారు. గతంలోనే ఈ భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్రణాళిక సిద్ధం చేసినా.. కొవిడ్ కారణంగా చివరి నిమిషంలో ఆగిపోయింది.
ఇదీ చదవండి: CM Jagan Kadapa tour : పుష్పగిరి కంటి ఆసుపత్రి ప్రారంభించిన సీఎం జగన్