ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Pawan Kalyan: నరసాపురంలో పవన్​ పర్యటన నేడు - జనసేనాని పవన్​

Pawan Kalyan Narasapuram Tour Today: నేడు.. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ పర్యటించనున్నారు. పవన్ రాకతో.. పార్టీ నేతలు సభకు ఏర్పాట్లు చేశారు.

నరసాపురంలో పవన్​ పర్యటన నేడు
Pawan Kalyan Narasapuram Tour

By

Published : Feb 20, 2022, 4:18 AM IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. నేడు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించనున్నారు. నరసాపురంలో జరిగే మత్స్యకార మహాసభకు ఆయన హాజరుకానున్నారు. ఇందుకోసం.. ఉదయం 10గంటలకు రాజమహేంద్రవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి నరసాపురం వెళ్లి మధ్యాహ్నం జరిగే సభలో పాల్గొంటారు.

ఈ క్రమంలో పవన్ రాక వేళ.. పార్టీ నేతలు సభకు ఏర్పాట్లు చేశారు. గతంలోనే ఈ భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్రణాళిక సిద్ధం చేసినా.. కొవిడ్ కారణంగా చివరి నిమిషంలో ఆగిపోయింది.

ABOUT THE AUTHOR

...view details