జనసేన అభ్యర్థి గుణ్ణం నాగబాబు ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో భారీ ర్యాలీ నిర్వహించారు. వైకాపా నన్ను వాడుకొని..చివరిలో టికెట్ ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కున చేర్చుకుని...పార్టీ టికెట్ తనకు కేటాయించారన్నారు.
'వైకాపా మోసం చేసింది' - జనసేన అభ్యర్థి గుణ్ణం నాగబాబు
వైకాపా తనని వాడుకొని చివరిలో టికెట్ ఇవ్వకుండా మోసం చేసిందని జనసేన అభ్యర్థి గుణ్ణం నాగబాబు విమర్శించారు.
గుణ్ణం నాగబాబు