ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఏఏకు మద్దతుగా భాజపా జనజాగరణ ర్యాలీ - janagaran rally against the Citizenship Bill

పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలో భాజపా నాయకులు విద్యార్థులతో కలిసి జాతీయ జెండాతో భారీ ప్రదర్శన నిర్వహించారు. పౌరసత్వ చట్టానికి మద్దతుగా జనజాగరణ ర్యాలీని చేపట్టారు. 500 మీటర్ల జాతీయ పతాకంతో పట్టణం మొత్తం విద్యార్థులు ప్రదర్శన చేశారు.

janagaran-rally-against-the-citizenship-bill
పౌరసత్వసవరణ బిల్లుకు మద్దతుగా జనజాగరణ ర్యాలీ

By

Published : Feb 2, 2020, 11:02 AM IST

సీఏఏకు మద్దతుగా భాజపా ర్యాలీ

ఇవీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details