పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం వేముల గ్రామ జన సైనికులు.. కూరగాయలు, నిత్యవసర వస్తువులను ఉచితంగా అందించారు. గ్రామంలోని 2,500 కుటుంబాలకు రూ.3 లక్షలు వెచ్చించి వీటిని సమకూర్చారు. కరోనా వైరస్ వ్యాప్తి.. లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి కరవై ఇళ్లకు పరిమితమైన పేదలను ఆదుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని జనసైనికులు చెప్పారు.
జన సైనికుల దాతృత్వం... ఉచితంగా నిత్యావసరాల పంపిణీ - daily needs distributing in narsapuram
కరోనా విలయంలో చిక్కుకున్న పేదలకు.. జనసేన కార్యకర్తలు అండగా నిలిచారు. 2500 కుటుంబాలు సరుకులు పంపిణీ చేశారు.
జనసైనికుల దాతృత్వం... ఉచితంగా నిత్యవసర వస్తువుల పంపిణీ