యుపీఎస్సీ పరీక్షల్లో 32వర్యాంకు సాధించాడు.. పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగొలనుకు చెందిన జగత్ సాయి(Jagathsai got 32 rank in upsc exam). తన ఐదో ప్రయత్నంగా సివిల్ సర్వీస్‌లో అత్యత్తుమ ర్యాంకు సాధించారు. బీటెక్ మెకానికల్ పూర్తిచేసి.. విప్రోలో ఉద్యోగం చేసేవారు. సివిల్ సర్వీస్ సాధించాలన్న లక్ష్యంతో ప్రణాళికబద్దంగా కృషి చేశారు. నాలుగుసార్లు వైఫల్యాలు నేర్పిన అనుభవ పాఠాలతో ఐదోసారి దేశంలోనే మంచి ర్యాంకును సాధించాడు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి.. యుపీఎస్సీ పరీక్షల్లో విజయం సాధించిన జగత్ సాయితో మా ప్రతినిధి రాయుడు ముఖాముఖి..
UPSC TOPPER: నాలుగుసార్లు విఫలమైనా.. ఐదోసారి అదరగొట్టేశాడు.! - ap 2021 news
పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగొలనుకు చెందిన జగత్ సాయి యుపీఎస్సీ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకు (Jagathsai got good rank) సాధించాడు. నాలుగు సార్లు పరీక్షల్లో వైఫల్యం చెందిన జగత్ సాయి ఐదోసారి రాసిన పరీక్షలో 32వ ర్యాంకు సాధించడం గమనార్హం.
నాలుగుసార్లు విఫలమైనా.. ఐదోసారి అదరగొట్టేశాడు.!