ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జీలుగుమిల్లిలో ఇస్కాన్ ఆలయం..కోటి రూపాయలతో నిర్మాణం - srinidhi prabhuji

పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లిలో ద్వారక బృందావనం శ్రీనిధి ప్రభుజీ ప్రవచించారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో జీలుగుమిల్లిలో నిర్మిస్తున్న ఆలయానికి ఆ సంస్థ ప్రతినిధులు ఇవాళ శంకుస్థాపన చేశారు.

శ్రీనిధి ప్రభుజీ

By

Published : Apr 20, 2019, 3:08 PM IST

కోటి రూపాయలతో నిర్మాణం చేస్తున్న ఈ ఆలయ మహోత్సవానికి ప్రభుజీ విచ్చేసి ఆధ్యాత్మిక ప్రవచనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. జయ యజ్ఞ ప్రవచనం జరిపారు. రష్యా, ఇటలీ దేశాల నుంచి ఇస్కాన్ ప్రతినిధులు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. 2 రోజులపాటు ఈ ప్రవచనాలు ఉంటాయని స్థానిక ప్రతినిధి తెలిపారు.

జీలుగుమిల్లిలో ఇస్కాన్ ఆలయం..కోటి రూపాయలతో నిర్మాణం

ABOUT THE AUTHOR

...view details