పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సీఆర్‌ఆర్ ఫార్మసీ కళాశాలలో జరిగిన అక్రమాలపై కళాశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నకిలీ పత్రాలతో రూ.కోటీ 62 లక్షల మేర అవకతవకలు జరిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కళాశాల ప్రిన్సిపల్ సుధీర్‌బాబు, మరో వ్యక్తి శివరాం ప్రసాద్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఫార్మసీ కళాశాలలో అక్రమాలు... పోలీసుల అదుపులో ప్రిన్సిపల్..! - ఏలూరు సీఆర్‌ఆర్ ఫార్మసీ కళాశాలలో అక్రమాలు తాజా వార్తలు
ఏలూరు సీఆర్‌ఆర్ ఫార్మసీ కళాశాలలో జరిగిన అక్రమాలపై కళాశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కళాశాల ప్రిన్సిపల్ సుధీర్‌బాబు, మరో వ్యక్తి శివరాం ప్రసాద్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
![ఫార్మసీ కళాశాలలో అక్రమాలు... పోలీసుల అదుపులో ప్రిన్సిపల్..! ఏలూరు సీఆర్‌ఆర్ ఫార్మసీ కళాశాలలో అక్రమాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10428331-273-10428331-1611931544610.jpg)
ఏలూరు సీఆర్‌ఆర్ ఫార్మసీ కళాశాలలో అక్రమాలు