ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉషాబాల సంస్థల అధినేత నివాసంలో ఆదాయపు పన్ను శాఖ సోదాలు - ఉషాబాల సంస్థలలో ఆదాయపన్ను శాఖ అధికారుల తనిఖీలు

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఉషాబాల సంస్థల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆ సంస్థ అధినేతకు చెందిన వివిధ వ్యాపారాల దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు.

Income tax officers
ఉషాబాల సంస్థల అధినేత ఉషాబాలకృష్ణారావు నివాసంలో సోదాలు

By

Published : Jan 29, 2021, 2:59 PM IST

ఏలూరులోని ఉషాబాల సంస్థల కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఉషాబాలచిట్స్, పిక్చర్స్, సాయి బాలాజీ థియేటర్ల అధినేత ఉషాబాలకృష్ణారావు నివాసంతోపాటు.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఆయన కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. ఎన్ఆర్​పేటలోని చిట్స్ కేంద్ర కార్యాలయంలో దస్త్రాలను పరిశీంచారు. వివిధ వ్యాపారాలకు చెందిన దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు అన్ని పరిశీలించారని.. ఎక్కడ పొరపాట్లులేవని.. అన్ని సవ్యంగా ఉన్నాయని ఉషాబాలకృష్ణారావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details