ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలంగాణకు అక్రమంగా ఇసుక తరలింపు - పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లిలో నాలుగు ఇసుక లారీలు సీజ్​ వార్తలు

తెలంగాణ రాష్ట్రానికి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న నాలుగు లారీలను పోలీసులు సీజ్​ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లిలో నాలుగు ఇసుక లారీలు, కారును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

sand move to Telangana at west godavari
పశ్చిమగోదావరి జిల్లా నుంచి తెలంగాణాకు అక్రమంగా ఇసుక తరలింపు

By

Published : Feb 14, 2020, 2:20 PM IST

పశ్చిమగోదావరి జిల్లా నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుక తరలింపు

పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లిలో తెలంగాణ రాష్ట్రానికి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న నాలుగు లారీలను పోలీసులు పట్టుకున్నారు. పోలవరం మండలం గూటాల ఇసుక ర్యాంప్​ నుంచి గత అర్థరాత్రి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. లారీలకు ముందు పైలెట్​ వాహనంలో కొంతమంది వెళ్తుండగా పోలీసులు నాలుగు లారీలు, కారును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details