గ్రామాల్లో హైడ్రోక్లోరైడ్ ద్రావణం పిచికారీ - Hydrochloride solution spray at pothunuru news
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం పోతునూరు, కేదవరం తదితర గ్రామాల్లో హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు.
![గ్రామాల్లో హైడ్రోక్లోరైడ్ ద్రావణం పిచికారీ Hydrochloride solution spray in villages](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6882682-827-6882682-1587471587902.jpg)
హైడ్రోక్లోరైడ్ ద్రావణం గ్రామల్లో పిచికారీ
కరోనా వైరస్ నివారణకు కార్పొరేషన్ పరిధిలో ప్రతిరోజూ పారిశుధ్యం మెరుగునకు చర్యలు చేపడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం పోతునూరు, కేదవరం, ఉండ్రాజవరం, లక్ష్మీపురం తదితర చోట్ల ద్రావణం స్ప్రే చేస్తున్నారు. రెడ్‌జోన్లకు సమీపంలో ఉండటంతో పారిశుద్ధ్య పనుల్లో భాగంగా ద్రావణం పిచికారీ చేస్తున్నారు.