పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఆవుపాడులో దారుణం జరిగింది. భార్య గొంతుకోసి భర్త చంపాడు. అనంతరం పురుగులమందు తాగి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబకలహాలే కారణమని కుటుంబసభ్యులు, బంధువులు చెబుతున్నారు.
గొంతుకోసి భార్యను చంపిన భర్త... ఆ తరువాత... - husband who killed his wife
పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఆవుపాడులో దారుణం జరిగింది. భార్యను గొంతుకోసి చంపాడు భర్త. ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.
గొంతుకోసి భార్యను చంపిన భర్త