ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో మండల పరిషత్ కార్యాలయంలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి  శ్రీరంగనాథరాజు మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

hosingminister_samiksha

By

Published : Jun 20, 2019, 8:11 AM IST

మండల స్థాయిలో విద్యా వైద్య్ సౌకర్యాలు మెరుగుపరిచేందుకు చర్య తీసుకోవాలని మంత్రి శ్రీ రంగనాథరాజు అధికారులు ఆదేశించారు. సొంత నిధులతో పాఠశాలలో బల్లలు, ఫ్యాన్లు, తాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తామని తెలిపారు. శివారు గ్రామాలలో తాగునీటి ఇబ్బందులు లేకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. నరసాపురం పార్లమెంటరీ పరిధిలోని గ్రామాలు, పట్టణాలకు విజ్జేశ్వరం నుంచి శుద్ధిచేసిన గోదావరి జలాలను అందించేందుకు బృహత్తర కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు.

తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి

ABOUT THE AUTHOR

...view details