పశ్చిమగోదావరి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమలలో ప్రయాణికులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో 10మంది గాయపడ్డారు. స్థానిక శివ మండపం సమీపంలోని ఓ దుకాణం వద్ద ఉన్న తేనెపట్టులోని తేనెటీగలు ఒక్కసారిగా చెదిరి ప్రయాణికులపై దాడి చేశాయి. గాయపడ్డ వారికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ప్రయాణికులపై తేనెటీగల దాడి - honey bees attack on people at dwaraka tirumala
పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమలలో ప్రయాణికులపై తేనెటీగలు దాడి చేశాయి. దాడిలో 10మంది గాయపడగా.. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తేనెటీగల దాడి