పశ్చిమ గోదావరి జిల్లా చిన్న మామిడిపల్లిలో కరోనా విపత్తు సమయంలో పేదవారికి తమ వంతు సాయంగా హైకోర్టు న్యాయవాది చిదంబరం బియ్యం, కూరగాయలు సమకూర్చారు. ఆయన తండ్రి కలిగినీడి వీరభద్రం, కుమార్తె హైకోర్టు న్యాయవాది కలిగినీడి వర్షిత కే కుమార్ గునిశెట్టి సత్యనారాయణ.. 200 పేద కుటుంబాలకు వీటిని అందజేశారు.
సరకులు పంచిన హైకోర్టు న్యాయవాది - higcourt lawyer distributes goods in west godavari dst
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణ పరిధిలోని చిన్న మామిడిపల్లిలో పేదలకు హైకోర్టు న్యాయవాది కలిగినీడి చిదంబరం నిత్యవసర సరకులు పంపిణీ చేశారు.
నిత్యవసరాలు పంచిన హైకోర్ట న్యాయవాది