ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జంగారెడ్డిగూడెంలో ఇస్మార్ట్ శంకర్ భామ - HEROIN NABHA NATESH SHOP OPENING LATEST NEWS

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సందడి చేసిన ఇస్మార్ట్ శంకర్ భామ. ఇస్మార్ట్ శంకర్ తన కెరియర్​కు మంచి బ్రేక్ ఇచ్చిందన్న నభా నటీష్. అభిమాన తారను చూసేందుకు భారీగా చేరుకున్న జనం.

HEROIN NABHA NATESH SHOP OPENING IN WEST GODAVARI
ఇస్మార్ట్ శంకర్ భామ నభానటీష్ సందడి

By

Published : Dec 2, 2019, 4:12 PM IST

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ నభా నటీష్ సందడి చేశారు. షాపింగ్ మల్​ ప్రారంభానికి వచ్చిన కథానాయికను చూసేందుకు అభిమానులు భారీగా చేరుకున్నారు. అనంతరం ఈ ముద్దుగుమ్మ దుకాణంలో బట్టలు బంగారు ఆభరణాలను ప్రదర్శించారు. ఇస్మార్ట్ శంకర్ తన కెరియర్​కు మంచి బ్రేక్ ఇచ్చిందన్న నభా నటీష్​ ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details