పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవాహిస్తోంది. ప్రాజెక్టు స్పిల్ వే వద్ద నీటిమట్టం 32 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టు స్పిల్ వే నుంచి ఏడు లక్షల క్యూసెక్కుల వరద నీటిని అధికారులు విడుదల చేశారు. వరద నీటికి వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
POLAVARAM: పోలవరం వద్ద ఉద్ధృతి.. స్పిల్ వే నుంచి నీరు విడుదల - పశ్చిమగోదావరి జిల్లా వార్తలు
రాష్ట్రంలో తాజాగా కురిసిన వర్షాల వల్ల పోలవరం ప్రాజెక్టుకు గోదావరి ఉద్ధృతి పెరిగింది. వరద నీటి వల్ల అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
POLAVARAM
Last Updated : Sep 30, 2021, 10:22 AM IST