HEAVY RAINS: పశ్చిమగోదావరి జిల్లాలో విస్తారంగా వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు - పశ్చిమగోదావరి జిల్లాలో విస్తారంగా వర్షాలు
పశ్చిమగోదావరి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలు నిండుకుండలా మారాయి. ఏజెన్సీ ప్రాంతంలో అధిక వర్షపాతం నమోదమవుతోంది. జల్లేరు, తమ్మిలేరు, ఎర్రకాలువ జలాశయాలకు భారీగా వరద నీరు చేరింది. జలాశయాల గేట్లు ఎత్తి వరదనీటిని కిందికి విడుదల చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు పొంగిపొర్లడంతో పలు జిరిగిన గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
పశ్చిమగోదావరి జిల్లాలో పొంగిపొర్లతున్న వాగులు, వంకలు