పశ్చిమగోదావరి జిల్లా మన్యాన్ని.. భారీ వర్షం తడిపి ముద్ద చేసింది. బుట్టాయగూడెం, కొయ్యలగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో శనివారం ఉదయం నుంచి వర్షం పడింది. కొండవాగులు జలకళను సంతరించుకుని... పొంగిపొర్లుతున్నాయి. జల్లేరు, బైనేరు వాగులకు భారీగా వరద నీరు రాగా.. రోడ్లపైకి వచ్చాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
మన్యంలో భారీ వర్షం.. పొంగుతున్న వాగులు - agency
పశ్చిమగోదావరి జిల్లా మన్యంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం పడింది. వరదనీటితో.. కొండవాగులు పొంగుతున్నాయి.
పొంగుతున్న వాగులు