ఏలూరులో గుణ 369 చిత్ర యూనిట్ సందడి - eluru
ఏలూరులో సందడి చేసిన గుణ 369 చిత్ర యూనిట్ సందడి చేసింది. చిత్ర విజయాత్రలో భాగంగా బాలీజీ థియేటర్‌కు విచ్చేసిన కథానాయకుడు కార్తికేయ డైలాగులతో ప్రేక్షకులను అలరించారు.

ఏలూరులో గుణ 369 చిత్ర యూనిట్ సందడి
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో గుణ369 సినిమా యూనిట్ సందడి చేసింది. సినిమా విజయాత్రలో భాగంగా ఏలూరు బాలాజీ థియేటర్‌కు చిత్ర బృందం విచ్చేసింది. కథానాయకుడు కార్తికేయ డైలాగులు చెప్పి ప్రేక్షకులను అలరించారు. గుణ 369 సినిమాని పెద్ద హిట్ చేసినందుకు కృతజ్ఞత తెలిపేందుకు ఇక్కడికి వచ్చామన్నారు. తాను తీసిన మొదటి సినిమాని హిట్ చేసినందుకు దర్శకుడు అర్జున్ జంధ్యాల ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఏలూరులో గుణ 369 చిత్ర యూనిట్ సందడి