Ganapavaram mandal: ఏలూరు రెవెన్యూ డివిజన్లోని గణపవరం మండలాన్ని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం రెవెన్యూ డివిజన్లో కలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భీమవరానికి సమీపంలో ఈ మండలం ఉండటంతో పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనం చేస్తానన్న సీఎం జగన్ ప్రకటన మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. 30 రోజుల్లోగా దీనిపై అభ్యంతరాలు, సూచనలు తెలియజేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇకనుంచి గణపవరం మండలం ఆ జిల్లాలోకి.. ఉత్తర్వులు జారీ - గణపవరం మండలం
Ganapavaram mandal: భీమవరానికి సమీపంలో ఉన్న గణపవరం మండలాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో కలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
![ఇకనుంచి గణపవరం మండలం ఆ జిల్లాలోకి.. ఉత్తర్వులు జారీ Government](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16890317-941-16890317-1668079789543.jpg)
ప్రభుత్వం