ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోకుల పారిజాత గిరి ఆలయంలో ధర్మకర్తల మండలి ప్రమాణం - gokul tirumala parijatha temple new committe oath news

రాష్ట్ర అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి జగన్ పరిపాలన​ వికేంద్రీకరణ చేస్తున్నారని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాత గిరి ఆలయ నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా పాల్గొన్నారు. ధర్మకర్తల మండలి ఛైర్మన్​గా ఉప్పల గంగాధర్​ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులు ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ప్రజాప్రతినిధులు కోరారు. తెదేపా నేతలను కాపాడుకునేందుకే వికేంద్రీకరణకు చంద్రబాబు అడ్డు తగులుతున్నారని మండిపడ్డారు.

జంగారెడ్డిగూడెం గోకుల పారిజాత గిరి ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణం
జంగారెడ్డిగూడెం గోకుల పారిజాత గిరి ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణం
author img

By

Published : Feb 8, 2020, 5:13 PM IST

పారిజాత ఆలయం ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకారం

ఇదీ చూడండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details