జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడ్డాం... ఆదుకోండయ్యా
జీవనోపాధి కోల్పోయాం..ఆదుకోండి - undefined
గోదావరి ఉద్ధృతికి పశ్చిమగోదావరి జిల్లాలో అనేక గ్రామాలు వరద ముంపులోనే ఉన్నాయి. గోదావరికి వరదలు ముంచెత్తడంతో 15 రోజుల నుంచి పోలవరం, వేలేరుపాడు మండలాల్లో అనేక గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఇసుక ర్యాంపులపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు వరద కారణంగా రోడ్డున పడ్డామని కార్మికులు, పడవ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో వరద పరిస్థితిపై మా ప్రతినిధి చెబుతున్న మరిన్ని వివరాలు..

జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడ్డాం... ఆదుకోండయ్యా