ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

GAS LEAK: ఐస్‌ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్.. అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది - west godavari gas leak news

gas leak  in west godawari
gas leak in west godawari

By

Published : Sep 17, 2021, 8:35 PM IST

Updated : Sep 17, 2021, 10:37 PM IST

20:33 September 17

ammonia gas leak in ice factory

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం అజ్జమూరులో అమోనియా గ్యాస్ లీకైంది. ఐస్ ఫ్యాక్టరీలో లీకేజీ చోటు చేసుకోగా.. గ్యాస్ బయటకు రాకుండా అగ్నిమాపక సిబ్బంది అదుపు చేస్తున్నారు. 

ఇదీ చదవండి:COUNTING VOTES: డివిజన్ల వారీగా ఓట్ల లెక్కింపు.. కేంద్రాల ఏర్పాటు

Last Updated : Sep 17, 2021, 10:37 PM IST

ABOUT THE AUTHOR

...view details