ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొయ్యలగూడెంలో 350 కిలోల గంజాయి స్వాధీనం - ganjai smugglers arrrest in koyalagudem

పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలో 350 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.30 లక్షలు ఉంటుందని తెలిపారు.

కొయ్యలగూడెంలో 350 కిలోల గంజాయి స్వాధీనం

By

Published : Oct 4, 2019, 7:53 PM IST

కొయ్యలగూడెంలో 350 కిలోల గంజాయి స్వాధీనం

పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం వద్ద మినీ వ్యాన్​లో తరలిస్తున్న 350 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 30 లక్షల రూపాయలు ఉంటుందని జంగారెడ్డిగూడెం సీఐ నాగేశ్వర నాయక్​ తెలిపారు. దిల్లీకి చెందిన జబీర్​సింగ్​, సత్యేంద్రసింగ్​, అరవింద్​ కుమార్లను అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితులు విశాఖ జిల్లా నుంచి దిల్లీకి తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నామని.. వీరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details