పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెం వద్ద లారీలో తరలిస్తున్న 514 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. విశాఖ జిల్లా నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా పట్టుకున్నట్లు జంగారెడ్డిగూడెం సీఐ నాగేశ్వర నాయక్ తెలిపారు. ఇద్దరిని అరెస్ట్ చేసి లారీ, 514 కేజీల గంజాయిని సీజ్ చేసినట్లు తెలిపారు.
నరసన్నపాలెం వద్ద పట్టుబడిన గంజాయి లారీ - west godavari dst ganja news
అక్రమంగా తరలిస్తున్న 514 కేజీల గంజాయి పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెంలో పోలీసులు పట్టుకున్నారు. సరకు సీజ్ చేసి ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ నాగేశ్వరనాయక్ తెలిపారు.
![నరసన్నపాలెం వద్ద పట్టుబడిన గంజాయి లారీ ganja seized in west godavari dst koyyagudem](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8110722-654-8110722-1595322562248.jpg)
ganja seized in west godavari dst koyyagudem