కారులో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠాను పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 70 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నర్సీపట్నం నుంచి తమిళనాడులోని తంజావూరుకు నిందితులు గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కారును సీజ్ చేశారు.
అక్రమంగా గంజాయి తరలింపు...నలుగురు అరెస్టు - పశ్చిమగోదావరి జిల్లాలో గంజాయి ముఠా అరెస్టు
అక్రమంగా గంజాయిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 70 కేజీల గంజాయి, కారును స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా గంజాయి తరలింపు...నలుగురు అరెస్టు
TAGGED:
గంజాయి