పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురంలో గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి హైదరాబాదు తరలిస్తుండగా పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతోనే 9 లక్షలు విలువ చేసే గంజాయి, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. మరి కొంతమంది తప్పించుకున్నారని త్వరలోనే వారినీ పట్టుకుంటామని జంగారెడ్డిగూడెం సీఐ నాయక్ తెలిపారు.
అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత - gangai seezed in west godavari
అక్రమంగా 9 లక్షలు విలువ చేసే గంజాయిని తరలిస్తు ముగ్గురు నిందితులు పట్టుబడ్డారు.వీరివద్ద నుంచి రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
![అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5409386-947-5409386-1576647112887.jpg)
అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత