కరోనా వైరస్ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో పోలీసులకు, వాలంటీర్లకు ఉచితంగా మాస్కులు పంపిణీ చేశారు. తూర్పు గోదావరి జిల్లా ఉమర్ అలీషా ఆధ్యాత్మిక పీఠం అత్తిలి శాఖ ఆధ్వర్యంలో సుమారు 2 వేల మాస్కులను తయారు చేయించారు. ఈ కార్యక్రమాలను పోలీసులు ప్రశంసించారు.
పోలీసులు, వాలంటీర్లకు మాస్కుల పంపిణీి - Umar Alisha Spiritual Peace Masks Distribution news
తూర్పు గోదావరి జిల్లా ఉమర్ అలీషా ఆధ్యాత్మిక పీఠం, అత్తిలి శాఖ ఆధ్వర్యంలో స్థానిక పోలీసులకు, వాలంటీర్లకు మాస్కులు పంపిణీ చేశారు.
పోలీసులు, వాలంటీర్లకు మాస్కులు పంపిణీి