పశ్చిమగోదావరిలో చివరిదశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు.. - fourth phase panchayath elections results in west godavari
పశ్చిమగోదావరి జిల్లాలో తుది విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం.. అధికారులు ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు.
![పశ్చిమగోదావరిలో చివరిదశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు.. panchayath elections results](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10718024-333-10718024-1613910449463.jpg)
పశ్చిమగోదావరిలో చివరిదశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు
పశ్చిమగోదావరి జిల్లా నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు..
- ఉంగుటూరు మండలం నీలాద్రిపురం సర్పంచిగా 3 ఓట్లతో విజయం
- గణపవరం మండలం వాకపల్లి సర్పంచిగా ఆదిమూలం విజయం
- నిడమర్రుమండలం గుణపర్రు సర్పంచిగా కూనపరాజు వెంకట సత్యనారాయణ రాజు విజయం
- గణపవరం మండలం వెలగపల్లి సర్పంచిగా దద్దనాల శ్రీనివాస రావు గెలుపు