ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అటవీశాఖ నర్సరీల్లో అక్రమాలపై విచారణ జరిపించాలి' - west godavari district latest news

రాష్ట్ర ప్రభుత్వానికి అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటివ్ అధికారి లేఖ రాశారు. అటవీశాఖ నర్సరీల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

forest chief conservative officer wrote a letter to government
'అటవీశాఖ నర్సరీల్లో అక్రమాలపై విచారణ జరిపించాలి'

By

Published : Nov 21, 2020, 10:53 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అటవీశాఖ నర్సరీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ... అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటివ్ అధికారి ప్రదీప్ కుమార్ ప్రభుత్వానికి లేఖ రాశారు. అటవీశాఖ నర్సరీల్లో మొక్కలు పెంచకుండా ప్రైవేటు నర్సరీల్లో పెంచి బిల్లులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అనిశా అధికారులతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details