ప్రతి ఒక్కరూ సేవా భావంతో ముందుకు రావాలని పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో కరోనా నివారణకు విధులు నిర్వహిస్తున్న వివిధ శాఖలకు చెందిన 12 వందల మందికి అన్నదానం చేశారు. నరసాపురం పట్టణానికి చెందిన పప్పుల రామారావు, తీర్రె బాబురావు ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించారు.
లాక్డౌన్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి అన్నదానం - @corona ap cases
దాతల సహకారంతో కరోనా నివారణకు విధులు నిర్వహిస్తున్న వివిధ శాఖల సిబ్బందికి ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు ఆహరం ప్యాకెట్లను అందించారు.
లాక్డౌన్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి అన్నదానం చేసిన ఎమ్మెల్యే
Last Updated : Apr 11, 2020, 10:04 PM IST