భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ నుంచి గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఉదయం 6 గంటలకు నీటిమట్టం 34.6 అడుగులకు చేరింది.
భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం.. - భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం..
భద్రాచలం వద్ద గోదావరికి వరద నీరు పోటెత్తుతోంది. ఎగువ నుంచి గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నీటిమట్టం మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈరోజు సాయంత్రం ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.
భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం..
నీటిమట్టం మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈరోజు సాయంత్రం ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: 'కొండపల్లి' తవ్వకాలపై నిగ్గుతేల్చిన కమిటీ...క్వారీ లీజుల రద్దు!