ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలవరంలో వరద ఉద్ధృతి.. నీటమునిగిన గ్రామాలు - West Godavari distric

పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. లోతట్టు గ్రామాలన్నీ జలదిగ్బంధమయ్యాయి.

Flood surge is increasing in Polavaram of West Godavari district. All the villages were flooded.

By

Published : Aug 4, 2019, 3:18 PM IST

పోలవరంలో వరద ఉధృతి ..నీటమునిగిన గ్రామాలు.

పోలవరంలో వరద గంట గంటకు పెరుగుతుంది. తీవ్రమవుతున్న వరదకి కడెమ్మ వంతెనపైకి వరద నీరు చేరుకుంది. దీంతో పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతానికి రాకపోకలు నిలిచాయి. అంతేగాక..పోలవరం సమీప గ్రామాల్లో సుమారు 5 వేల ఎకరాల్లో పంట నీట మునిగింది.. ఆ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలైన తూటుగుంట, మాధవపురం, కొత్తూరు, వాడపల్లి తదితర గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. అధిక నీరు కడెమ్మ వంతెనపైకి చేరుకోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details