Fire Accident in KVR agarbatti company: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని కేవీఆర్ అగరబత్తి కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం ఉంటుందని అగ్నిమాపక అధికారులు అంచనా వేశారు.
KVR agarbatti company: ఏలూరులోని కేవీఆర్ అగరబత్తి కంపెనీలో అగ్నిప్రమాదం - పశ్చిమగోదావరి జిల్లా వార్తలు
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని కేవీఆర్ అగరబత్తి కంపెనీలో(fire accident in kvr agarbatti company) అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా ఎగిసిపడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపుచేస్తున్నారు.
కేవీఆర్ అగరబత్తి కంపెనీలో అగ్నిప్రమాదం